స్కార్లెట్ అనే మహిళా ఏజెంట్ తాను చేయాలనుకున్న పనిని పక్కాగా నిర్వర్తిస్తుంది. స్కార్లెట్ ను ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ టెక్స్ టైల్స్ పరిశోధకుడు ఉసుయి సందర్శించారు. టెర్రరిస్టులు దొంగిలించిన మిలటరీ ఆధారిత సూట్ ఉన్న కేసును తిరిగి పొందమని ఉసుయి స్కార్లెట్ ను అడుగుతాడు